విపత్తు - విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ - నోడల్ మంత్రిత్వశాఖ 

భూకంపాలు - గృహ మంత్రిత్వశాఖ - ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ 

వరదలు -గృహ మంత్రిత్వశాఖ - జలవనరుల మంత్రిత్వశాఖ 

కరువు, వడగళ్ళు, తెగుళ్ళదాడులు - వ్యవసాయ & సహకార మంత్రిత్వశాఖ - వ్యవసాయ సహకార శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ 

భూపాతం - గృహ మంత్రిత్వశాఖ - గనుల మంత్రిత్వ శాఖ 

హిమసంపాతం - గృహ మంత్రిత్వశాఖ - రక్షణ మంత్రిత్వశాఖ 

కార్చిచ్చు - పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ - పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ 

అణు విపత్తు - గృహ మంత్రిత్వశాఖ / అణుశక్తి - అణుశక్తి విభాగం 

పారిశ్రామిక/రసాయన విపత్తులు - పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ - పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ 

బయోలాజికల్ విపత్తులు - ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ -  ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ

రైల్వే ప్రమాదాలు - రైల్వే మంత్రిత్వశాఖ - రైల్వే మంత్రిత్వశాఖ 

రోడ్డు ప్రమాదాలు - రోడ్డు, రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రిత్వ శాఖలు - రోడ్డు, రవాణా,

జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రిత్వ శాఖలు 

విమాన ప్రమాదాలు - పౌర విమానానయాన శాఖలు - పౌర విమానానయాన శాఖలు 

తుఫాన్లు / టోర్నడోలు / హరికేన్లు - గృహ మంత్రిత్వశాఖ - భారత వాతావరణశాఖ 

సునామీ  - గృహ మంత్రిత్వశాఖ - ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ


Must Read : 

భారత్ లో విపత్తు నిర్వహణ వ్యవస్థ (Disaster Management System in India)

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (National Disaster Management Authority - NDMA)