• SEBI యొక్క ప్రత్యేక నియంత్రణ ప్రకారం కంపెనీ కనీసం సూచించిన పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌తో భారతదేశ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తప్పనిసరిగా జాబితా చేయబడాలి.
  • పన్ను వసూలు చేసిన తర్వాత వార్షిక నికర లాభం దాదాపు 5000 కోట్లు ఉండాలి మరియు గత మూడు సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ ఉండాలి. గత మూడేళ్లలో సంవత్సరానికి సగటు టర్నోవర్ తప్పనిసరిగా రూ. 25 కోట్లు ఉండాలి.
  • కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలతో పాటు గణనీయమైన ప్రపంచ ఉనికిని కలిగి ఉండాలి.

ప్రస్తుతం (2023 మార్చ్ వరకు) మహారత్న హోదా ఉన్న పరిశ్రమలు 

1. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)

2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)

3. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)

4. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) 

5. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐల్)

6. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఏఐల్) 

7. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఎల్) 

8. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) 

9. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)

10. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

11. రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్.ఈ.సీ.ఎల్.)

12. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీ.ఎఫ్.సీ)

సంబంధిత అంశాలు : నవరత్న హోదా కలిగిన సంస్థలు