వివిధ పోటీ పరీక్షలకు టి-శాట్ వారు రూపొందించిన వీడియో పాఠాలను పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థుల సౌలభ్యార్ధం ఒకే చోట పొందుపరచాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంచే అత్యంత నిష్ణాతులైన అధ్యాపకులచే టి-శాట్ వారి ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ వీడియో పాఠాలు పోటీ పరీక్షార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయి.  పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని తప్పక సద్వినియోగ పరచుకోవాలని ఆశిస్తున్నాం.   

(E-learning links re-direct you to T-SAT video channel maintained by Government of Telangana.)


ARITHMETIC & REASONING

ENGLISH, TELUGU, URDU LANGUAGES

GEOGRAPHY AND ECONOMICS

GENERAL SCIENCE

POLITY AND POLICIES OF TELANGANA

HISTORY /TELANGANA MOVEMENT