అన్ని పోటీ పరీక్షల సిలబస్ లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంశానికి తగినంత ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రశ్నా పత్రాలలో వచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, TGPSC & APPSC నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తమ పరీక్ష సన్నద్ధతలో భాగంగా ఉపయోగపడే విధంగా, కాలానుగుణంగా పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల సరళిని దృష్టిలో ఉంచుకొని బిట్ బ్యాంక్ ను e-Book గా రూపొందించడం జరిగింది. ఇందులోని ప్రశ్నలను అభ్యర్థులు సాధన చేస్తూ తమ సన్నద్ధతను మరింత మెరుగు పరచుకుంటారని ఆశిస్తున్నాం.
www.estudymaterial.comకు పోటీ పరీక్షార్థుల నుండి లభించిన విశేష ఆదరణయే ఈ e-Books ప్రచురించడానికి ప్రేరణగా నిలిచింది. పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులపై ఎక్కువ భారం పడకుండా, కేవలం నామ మాత్రమైన వెలకు ఈ e-Books అందిస్తున్నాము.
భవిష్యత్తులో పోటీ పరీక్షార్థులకు మరింత సేవను అందించడానికి గాను మేము చేస్తున్న ప్రయత్నంలో ప్రతి పోటీ పరీక్షార్థి భాగస్వామి కావాలని ఆశిస్తూ...
* Within short period you will receive the pdf book to your registered mail id & WhatsApp.
Pages