పేజీలు : 128 | వెల : రూ.25/-
ప్రతి పోటీ పరీక్ష సిలబస్ లో సైన్స్ & టెక్నాలజీ సంబంధిత అంశాలు తప్పకుండా ఉంటాయి. ఈ మధ్య కాలంలో మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా ఈ విభాగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అభ్యర్థులు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గ్రహించేలా, తక్కువ పేజీలలో సైన్స్ & టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యాంశాల కూర్పుతో e-Book రూపంలో ఈ కరదీపిక ను రూపొందించడం జరిగింది.
www.estudymaterial.comకు పోటీ పరీక్షార్థుల నుండి లభించిన విశేష ఆదరణయే ఈ e-Books ప్రచురించడానికి ప్రేరణగా నిలిచింది. పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులపై ఎక్కువ భారం పడకుండా, కేవలం నామ మాత్రమైన వెలకు ఈ e-Books అందిస్తున్నాము.
భవిష్యత్తులో పోటీ పరీక్షార్థులకు మరింత సేవను అందించడానికి గాను మేము చేస్తున్న ప్రయత్నంలో ప్రతి పోటీ పరీక్షార్థి భాగస్వామి కావాలని ఆశిస్తూ...
* Within short period you will receive the pdf book to your registered mail id & WhatsApp.
Pages