1.ఆసిఫ్ నగర్ ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1903-06

ప్రదేశం : నెమలి కాల్వ యాదాద్రి భువనగిరి 

నది/వాగు వ్యవస్థ : మూసీ 

2. బయ్యారం చెరువు 

నిర్మించిన సంవత్సరం  : క్రీ.శ.1300 

ప్రదేశం : బయ్యారం, మహబూబాబాద్ 

నది/వాగు వ్యవస్థ : చెరువు 

3. బొగ్గులవాగు ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1987

ప్రదేశం : రుద్రారం, జయశంకర్ భూపాలపల్లి 

నది/వాగు వ్యవస్థ : మానేరు 

4. NTR సాగర్ ప్రాజెక్ట్ చెలిమెల వాగు 

నిర్మించిన సంవత్సరం  : 1988

ప్రదేశం : ఇర్కపల్లి, ఆసిఫాబాద్ 

నది/వాగు వ్యవస్థ : చెలిమెల వాగు 

5. సుద్దవాగు (గద్దెన్న వాగు)

నిర్మించిన సంవత్సరం  : 2006

ప్రదేశం : భైంసా, నిర్మల్ 

నది/వాగు వ్యవస్థ : సుద్దవాగు 

6. ఘనపూర్ ఆనికట్ 

నిర్మించిన సంవత్సరం  : 1902-05

ప్రదేశం : చిన్న ఘనపూర్ 

నది/వాగు వ్యవస్థ : మంజీర 

7. గొల్లవాగు ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : భీమారం, మంచిర్యాల 

నది/వాగు వ్యవస్థ : గోదావరి బేసిన్ 

8. గుండ్లవాగు  ప్రాజెక్ట్

నిర్మించిన సంవత్సరం  : 1979

ప్రదేశం : ప్రగళ్లపల్లి, ఖమ్మం 

నది/వాగు వ్యవస్థ : గోదావరి ఉపనది 

9. కోటపల్లి వాగు ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : కోటపల్లి, వికారాబాద్ 

నది/వాగు వ్యవస్థ : భీమనది 

10. కౌలాసానల ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : సావర్ గాం, కామారెడ్డి 

నది/వాగు వ్యవస్థ : కౌలాసనాల 

11. లక్నవరం సరస్సు 

నిర్మించిన సంవత్సరం  : క్రీ.శ.1213

ప్రదేశం : గోవిందరావు పేట్, భూపాలపల్లి 

నది/వాగు వ్యవస్థ : గోదావరి 

12. లంకసాగర్ ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1968 

ప్రదేశం : అడవిమల్లెల, ఖమ్మం 

నది/వాగు వ్యవస్థ : కట్లేర్ నది 

13. మల్లూరు వాగు 

నిర్మించిన సంవత్సరం  : 1986

ప్రదేశం : నర్సింహా సాగర్, భూపాలపల్లి 

నది/వాగు వ్యవస్థ : మల్లూరువాగు 

14. పాకాల సరస్సు 

నిర్మించిన సంవత్సరం  : క్రీ.శ.1213 (1967)

ప్రదేశం : అశోక్ నగర్, వరంగల్ 

నది/వాగు వ్యవస్థ : మున్నేరు వాగు 

15. పెద్దవాగు 

నిర్మించిన సంవత్సరం  : 1981 

ప్రదేశం : పెద్దవాగు

నది/వాగు వ్యవస్థ : గుమ్మడిపల్లి, భద్రాద్రి కొత్తగూడెం  

16. పోచారం ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1922

ప్రదేశం : పోచారం, కామారెడ్డి 

నది/వాగు వ్యవస్థ : ఆలేరు ప్రవాహం 

17. పాల్వాయి పురుషోత్తమ రావు ప్రాజెక్ట్ (ఎర్రవాగు)

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : కాల్వడ, ఆసిఫాబాద్  

నది/వాగు వ్యవస్థ : ఎర్రవాగు ప్రవాహం 

18. రాళ్లవాగు ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : మంచిర్యాల 

నది/వాగు వ్యవస్థ : రాళ్లవాగు 

19. రామడుగు 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : రామడుగు, నిజామాబాద్

నది/వాగు వ్యవస్థ : పెద్దవాగు (బీమగల్ ఉపనది) 

20. రామప్ప చెరువు 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : పాలంపేట, భూపాలపల్లి 

నది/వాగు వ్యవస్థ : రాళ్లవాగు 

21. సాత్నాల ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : కన్ఫా, ఆదిలాబాద్ 

నది/వాగు వ్యవస్థ : సాత్నాలనేది 

22. శనిగరం ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1891

ప్రదేశం : కోహెడ, సిద్ధిపేట 

నది/వాగు వ్యవస్థ : సిద్దిపేట, వాగు 

23. స్వర్ణ ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1978

ప్రదేశం : స్వర్ణ, నిర్మల్ 

నది/వాగు వ్యవస్థ : స్వర్ణ నది 

24. తాలిపేరు ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : పెద్ద మిడిసిలేరు 

నది/వాగు వ్యవస్థ : తలిపేరు నది 

25. ఎగువ మానేరు ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : 1945-1948

ప్రదేశం : నర్మల, కరీంనగర్

నది/వాగు వ్యవస్థ : మానేరు నది 

26. వట్టివాగు 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : పహాడిబండ, ఆసిఫాబాద్ 

నది/వాగు వ్యవస్థ : వట్టివాగు ప్రవాహం 

27. వైరా ప్రాజెక్ట్ 

నిర్మించిన సంవత్సరం  : -

ప్రదేశం : వైరా, ఖమ్మం  

నది/వాగు వ్యవస్థ : వైరానది