ఆదిలాబాద్

ప్రధాన ఖనిజ వనరు - మాంగనీస్ ఖనిజం గార్నెట్, స్టోయింగ్

ఇతర ఖనిజాలు - సున్నపురాయి మాంగనీస్ ఖనిజం, లేటరైట్, స్టోన్ & రోడ్ మెటల్, సాధారణ ఇసుక, రాగి & సీసం, గోమేధికం, క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, ఇసుక, కోల్డ్ మెటల్, మార్బుల్, బొగ్గు, సాధారణ ఇసుక.

జగిత్యాల

ప్రధాన ఖనిజ వనరు - ఇనుప ఖనిజం, మాంగనీస్, సున్నపురాయి

ఇతర ఖనిజాలు క్వార్ట్జ్, గ్రానైట్, రోడ్ మెటల్, వెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

జనగాం

ఇతర ఖనిజాలు - గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మెరం, ఆర్డినరీ ఎర్త్

జయశంకర్ భూపాలపల్లి

ప్రధాన ఖనిజ వనరు - ఇనుప ఖనిజం, బొగ్గు, ఇసుక నిల్వ

ఇతర ఖనిజాలు - డోలమైట్, లాటరైట్, గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

జోగులాంబ గద్వాల

ప్రధాన ఖనిజ వనరు - సున్నపురాయి

ఇతర ఖనిజాలు – క్వార్ట్జ్, ఫెల్స్పార్, గ్రానైట్, రోడ్ మెంటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

కామారెడ్డి, కరీనగర్

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్స్పార్, గ్రానైట్, రోడ్ మెంటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

ఖమ్మం

ప్రధాన ఖనిజ వనరు - ఇనుప ఖనిజం, బొగ్గు

ఇతర ఖనిజాలు - మైకా, డోలమైట్, కొరండం, బారైట్స్, క్వార్ట్జ్, రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

కోమురం భీం ఆసిఫాబాద్

ప్రధాన ఖనిజ వనరు - సున్నపురాయి, బొగ్గు

మహబూబాబాద్

ఇతర ఖనిజాలు - వైట్ క్లే, సాండ్ స్టోన్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

మహబూబ్ నగర్

ప్రధాన ఖనిజ వనరు - బంగారం, వజ్రం

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్స్పార్, గ్రానైట్, రోడ్ మెంటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

మంచిర్యాల

ప్రధాన ఖనిజ వనరు - సున్నపురాయి, బొగ్గు, ఇసుక నిల్వ

ఇతర ఖనిజాలు - డోలమైట్, గ్రానైట్, రోడ్ మెంటల్, గ్రావెల్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక

మెదక్

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, లాటరైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

మేడ్చల్ - మల్కాజిగిరి 

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

నాగర్ కర్నూల్

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

నల్గొండ

ప్రధాన ఖనిజ వనరు - సున్నపు రాయి, బంగారం, వజ్రం

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

నిర్మల్ 

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

నిజామాబాద్

ఇతర ఖనిజాలు - గ్రానైట్, ఫెల్డ్స్పర్, క్వార్ట్జ్, రోడ్ మెటల్, వెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

పెద్దపల్లి

ప్రధాన ఖనిజ వనరు - సున్నపురాయి, ఇనుప ధాతువు, బొగ్గు, ఇసుక నిల్వ

ఇతర ఖనిజాలు - గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

రాజన్న సిరిసిల్ల

ఇతర ఖనిజాలు - గ్రానైట్, రోడ్ మెటల్, కంకర, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

రంగారెడ్డి

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

సంగారెడ్డి

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, లాటరైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

సిద్ధిపేట 

ఇతర ఖనిజాలు - గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్, ఇసుక 

సూర్యాపేట

ప్రధాన ఖనిజ వనరు - సున్నపు రాయి, బంగారం, వజ్రం

ఇతర ఖనిజాలు - లాటరైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

వికారాబాద్

ప్రధాన ఖనిజ వనరు - సున్నపురాయి

ఇతర ఖనిజాలు - లేటరైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, పుల్లర్స్ ఎర్త్, లైమ్ స్టోన్ స్లాబీలు, రోడ్ మెటల్, గ్రావెల్, ఆర్డినరీ ఎర్త్ 

వనపర్తి

ప్రధాన ఖనిజ వనరు - సున్నపురాయి

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్స్పర్, గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

వరంగల్ రూరల్ / వరంగల్

ఇతర ఖనిజాలు - లేటరైట్, గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్

వరంగల్ అర్బన్ / హన్మకొండ

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్, గ్రానైట్, రోడ్ మెటల్, గ్రావెల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్ 

యాదాద్రి భువనగిరి

ఇతర ఖనిజాలు - క్వార్ట్జ్ ఫెల్డ్ స్పార్, గ్రానైట్, రోడ్ మెటల్, మోరమ్, ఆర్డినరీ ఎర్త్