చండీగఢ్ : సెమీ కండక్టర్ లేబొరేటరీ (ఎస్సీఎల్).

జోధ్ పూర్ : పశ్చిమ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.

ఉదయ్ పూర్: సోలార్ అబ్జర్వేటరీ.

అహ్మదాబాద్ :

స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ). ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పీఆర్ఎల్). డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ (డీఈసీయూ).

మౌంట్ అబూ : ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ.

భోపాల్ : మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎం.సి.ఎఫ్)-బి.

ముంబై : ఇస్రో అనుసంధాన కార్యాలయం.

హసన్ (కర్ణాటక) :

మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్). బెంగళూరు స్పేస్ కమిషన్. అంతరిక్ష విభాగం (డీవోఎస్), ఇస్రో ప్రధాన కార్యాలయం. ఇన్ శాట్ కార్యక్రమ కార్యాలయం. జాతీయ సహజ వనరుల నిర్వహణ వ్యవస్థ (ఎన్ఎన్ఆర్ఎంఎస్) సచివాలయం. సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కార్యాలయం. యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏసీఎల్). ఇస్రో శాటిలైట్ సెంటర్ (ఐఎస్ఏసీ). ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ లేబొరేటరీ (ఎల్ఎస్ఈఓఎస్). ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ (ఐఎస్ఆర్ఎసీ). దక్షిణ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఆర్ఎస్సీ). లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కేంద్రం (ఎల్పీఎస్సీ).

అలువా (కేరళ) : అమ్మోనియం పెర్క్లోరేట్ ఎక్సెపెరిమెంటల్ కేంద్రం.

న్యూఢిల్లీ : అంతరిక్ష శాఖ బ్రాంచ్ కార్యాలయం, ఢిల్లీ ఎఫ్తా స్టేషన్, ఇస్రో బ్రాంచ్ కార్యాలయం.

డెహ్రాడూన్ :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్). సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఆసియా-పసిఫిక్ (సీఎస్ఎస్ఎ ఈఏపీ).

లక్నో : ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క (ఐఎస్ఆర్ఎసీ) గ్రౌండ్ స్టేషన్.

కోల్ కతా : తూర్పు రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఆర్ఎస్సీ).

షిల్లాంగ్ : ఈశాన్య ప్రాంత స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్ఎస్ఈ-ఎస్ఏసీ). 

నాగ్ పూర్ : సెంట్రల్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఆర్ఎస్సీ).

హైదరాబాద్ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ). 

తిరుపతి : నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ లేబొరేటరీ (ఎన్ఏఆర్ఎల్). 

పోర్ట్ బ్లెయిర్ : డౌన్ రేంజ్ స్టేషన్.

శ్రీహరికోట : సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్ఏఎస్సీ), ఎస్చ్ఐఆర్.

మహేంద్రగిరి (తమిళనాడు) : ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్.

తిరువనంతపురం :

విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ). లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ). ఇస్రో ఇంటీరియల్ సిస్టమ్స్ యూనిట్ (ఐఐఎస్యూ). ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ (ఐఐఎస్ఓ).