జల విద్యుచ్ఛక్తి కేంద్రం - నది - ప్రదేశం

కర్ణాటక

1. మైసూర్ జలవిద్యుచ్ఛక్తి కేంద్రం - కావేరి - శివసముద్రం

2. కృష్ణారాజు సాగర్ పథకం - కావేరి - కృష్ణారాజసాగర్

3. శింసా జలవిద్యుచ్ఛక్తి కేంద్రం - శింసానది

4. జోగ్ లేదా మహాత్మాగాంధీ విద్యుచ్ఛక్తి కేంద్రం - శరావతి - లింనమక్కి (షిమోగా జిల్లా)

5. భద్రా పథకం - భద్రా - లకావలి(పయోగా జిల్లా)

6. కాళీనదీ జలవిద్యుచ్ఛక్తి పథకం - కాళి - కెనారా జిల్లా

7. ఎగువ కృష్ణా పథకం - కృష్ణానది

8. మాలప్రభ పథకం - మాలప్రభ 

తమిళనాడు

1. పైకారా విద్యుత్ పథకం పైకారా - నీలగిరీస్

2. కుందా విద్యుత్ పథకం - కుందా - నీలగిరీస్

3. నోమూర్ పథకం - నోమూర్ - నీలగిరీస్

4. మెట్టూర్ జలవిద్యుదుత్పత్తి పథకం - - కావేరి - మెట్టూరు

5. పాపనాశనం జలవిద్యుదుత్పత్తి పథకం - తామ్రపానిబపాపనాశనం 

6. పెరియార్ పథకం - కొడయార్ - కన్యాకుమారి జిల్లా

కేరళ

1. పల్లివనల్ విద్యుచ్ఛక్తి పథకం - ట్రావెంకూర్

2. ఇడిక్కి పథకం - పెరియార్ - ఇడిక్కె (ఎర్నాకులం జిల్లా)

3. సాబరిగిరి విద్యుత్పథకం - పంబా,కక్కి - సాబరిగిరి (క్విలోన్ జిల్లా)

4. షోలాయార్ని విద్యుత్పథకం - చలకూడి- త్రిచూర్ జిల్లా

5. కుట్టియాడి పథకం - కుట్టియాడి - కోజికోడ్ జిల్లా

6. నేరిమంగళం పథకం

7. పొరంగల్ కుట్టు పథకం

తెలంగాణ

1. నాగార్జునసాగర్ పథకం - కృష్ణానది - నందికొండ

2. శ్రీరాంసాగర్ పథకం - గోదావరి నది - పోచంపాడు 

ఆంధ్రప్రదేశ్

1. శ్రీశైలం విద్యుత్ పథకం - కృష్ణానది - శ్రీశైలం(కర్నూలు జిల్లా)

2. పోలవరం పథకం - గోదావరి - పోలవరం

3. దిగువ సీలేరు పథకం - సీలేరు - డొంకరాయివద్ద

మహారాష్ట్ర

1. లోనవాలా, ఆంధ్రాలోయ, నీలముల పథకాలతో కూడిన టాటా జలవిద్యుత్ సంస్థ 

2. కోయనాపథకం - కోయనా - దేశముఖ్ వాడి (సతారా జిల్లా)

3. గిర్నాపథకం

4. వైతరణి పథకం - వైతరంగి - నాసిక్ జిల్లా

గుజరాత్

1. ఉకాయ్ పథకం - తపతి

2. కాక్రపార పథకం - తపతి

ఒరిస్సా

1. హిరాకుడ్ జలవిద్యుచ్ఛక్తి పథకం మహానది - హిరాకుడ్

2. టికార్ పర్ పథకం - మహానది - టికార్ పర్

3. నారజ్ పథకం మహానది - నారజ్

4. బలినేలి పథకం - సీలేరు - కోరాపుట్

బీహార్

1. కోసి విద్యుత్ పథకం

2. సువర్ణరేఖ జలవిద్యుత్ పథకం - సువర్ణరేఖ 

మధ్యప్రదేశ్

1. తావా విద్యుత్ పథకం

పశ్చిమబెంగాల్

1. ఫరక్కా విద్యుత్ పథకం

2. మయూరాక్షి విద్యుత్ పథకం - మయూరాక్షి 

ఉత్తరప్రదేశ్ 

1. రిహాండ్ పథకం -రిహాండ్ - పింప్రి(మిర్జాపూర్ జిల్లా)

2. రాంగంగా పథకం - రాంగంగా - కాలాగర్ (గర్వాల్)

3. గంగా కాలువ పథకం

4. యమునా జలవిద్యుత్ పథకం - యమునా - దాక్రాజి దాలిపూర్ (డెహ్రాడూన్ జిల్లా) 

5. శారదా విద్యుత్పథకం - శారదా - కాటియా (నైనిటాల్ జిల్లా)

6. మాతాతిల పథకం - చెట్వా - ఝాన్సీ

జమ్మూ & కాశ్మీర్

1. బారమూల విద్యుత్ పథకం 

హిమాచల్ ప్రదేశ్

1. మండి విద్యుత్ పథకం - ఊహి - జోగిందర్ నగర్

పంజాబ్ 

1. షానన్ జలవిద్యుత్ పథకం

2. ఎగుభారి దావూజ్ పథకం

రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ప్రాజెక్టులు

ప్రాజెక్టు - నది - రాష్ట్రాలు

1. దామోదర్ లోయ పథకం - దామోదర్ - పశ్చిమ బెంగాల్, బీహార్

2. భక్రానంగల్ - సట్లెజ్ - పంజాబ్, హర్యానా, రాజస్థాన్

3. బియాస్ పథకం - చంబల్ - రాజస్థాన్, మధ్యప్రదేశ్

4. చంబల్ పథకం - చంబల్ - రాజస్థాన్, మధ్యప్రదేశ్

5. గండక్ పథకం గండక్ - బీహార్, ఉత్తరప్రదేశ్

6. మాచ్ ఖండ్ పథకం - మాచ్ ఖండ్ - ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 

7. తుంగభద్ర పథకం - తుంగభద్ర - ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 

8. పరంబికులం-అలియార్ పథకం పరంబికులమ్, అలియార్ తమిళనాడు, కేరళ