పేరుగాలి యొక్క స్వభావంప్రదేశం
చినూక్   వేడి, పొడి గాలిరాకీస్ పర్వతాలు
ఫోహెన్వేడి, పొడి గాలిఆల్ప్స్ పర్వతాలు
ఖమ్సిన్వేడి, పొడి గాలిఈజిప్ట్
సిరాకో వేడి, తేమతో కూడిన గాలిసహారా నుండి మధ్యధరా సముద్రం వరకు 
సోలానో వేడి, తేమతో కూడిన గాలిసహారా నుండి ఐబీరియన్ ద్వీపకల్పం వరకు 
హర్మట్టాన్ వేడి, పొడి గాలిపశ్చిమ ఆఫ్రికా 
బోరా చల్లని, పొడి గాలిహంగరీ నుండి ఉత్తర ఇటలీ వరకు 
మిస్ట్రల్
చల్లని గాలిఆల్ప్స్ పర్వతాలు & ఫ్రాన్స్ 
పునాస్  చల్లని పొడి గాలిఆండీస్ పర్వతం యొక్క పశ్చిమ భాగం
బ్లిజార్డ్ చల్లని గాలిటండ్రా ప్రాంతం
పుర్గ చల్లని గాలిరష్యా 
లెవాంటెర్ చల్లని గాలిస్పెయిన్ 
నొర్వెస్టర్ వేడి గాలిన్యూజిలాండ్ 
శాంటా అనా వేడి గాలిదక్షిణ కాలిఫోర్నియా
కరుబురన్ చెత్తతో కూడిన వేడి గాలిమధ్య ఆసియా
కాలిమ దుమ్ముతో కూడిన పొడి గాలికానరీ దీవుల మీదుగా సహారన్ ఎయిర్ లేయర్
ఎలిఫెంటా తేమతో కూడిన గాలిమలబార్ తీరం