జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికర సంస్థ (NDMA) - న్యూఢిల్లీ

సార్క్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెంటర్(SDMA) - న్యూఢిల్లీ 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) - న్యూఢిల్లీ

నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ - న్యూఢిల్లీ 

కేంద్ర జలసంఘం - న్యూఢిల్లీ 

భారత వాతావరణ శాఖ - న్యూఢిల్లీ 

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - న్యూఢిల్లీ 

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్ కతా 

సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్ - హైదరాబాద్ 

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్ 

ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ITEWC)- హైదరాబాద్ 

ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - హైదరాబాద్ 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ - డెహ్రాడూన్ 

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) - బెంగళూరు 

ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ - న్యూఢిల్లీ 

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ - న్యూఢిల్లీ 

నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ - నోయిడా 

ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ - న్యూఢిల్లీ 

నేషనల్ ఫైర్ సర్వీసు కాలేజీ - నాగపూర్ 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ - రూర్కీ (ఉత్తరాఖండ్) 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ -

డోనా పౌలా (గోవా) టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - ముంబై 

సెంట్రల్ ఆరిజోన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - జోధ్ పూర్ (రాజస్థాన్) 

డిజాస్టర్ మిటిగేషన్ ఇనిస్టిట్యూట్ - అహ్మదాబాద్ 

కేంద్ర భూగర్భ జలసంస్థ - ఫరీదాబాద్ (పంజాబ్) 

సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్-పూణె 

నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ-నాగపూర్ 

భారత భూమంత్రిత్వ శాఖ - విభాగాలు 

భారత వాతావరణ విభాగం(Indian Meterological Department-IMD) - పూణె 

నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ (NCMFWF) - నోయిడా 

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ (IITM) - పూణె నేషనల్ 

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) - చెన్నై 

నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా ఓషన్ రీసెర్చ్ (NCAOR) - గోవా 

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (INCOIS) - హైదరాబాద్ 

ఇంటిగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్ మెంట్ (ICMAM-D) - ప్రాజెక్ట్ డైరెక్టర్ - చెన్నై 

సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (CMLRE) - కోచి