మానవునికి అతని జీవితకాలంలో నిత్యజీవితంలో భాగంగా అనేక బాక్టీరియల్ వ్యాధులు గాలి, నీరు, ఆహారం, కీటకాలు వంటి ద్వారా సంక్రమిస్తాయి. మంచి ఆహారం, నీటిని తీసుకోవడం, కీటకాలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. బాక్టీరియా వ్యాధులు సంక్రమించినపుడు వైద్యుని పర్యవేక్షణలో యాంటిబయోటిక్ వాడటం ద్వారా వీటిని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు.

వ్యాధులు -  కలుగచేసే బాక్టీరియా

వ్యాధి - కలిగించే బాక్టీరియా 

* డిప్తీరియా - కోరని బాక్టీరియం డిప్తీరియో 

* లెజియోనారిస్ - లెజియోనెల్లా న్యూమోఫిల్లా 

* మెనెంజైటస్ - నిస్సేరియా మెనెంజిటైడిస్ 

* కోరింతదగ్గు లేదా పట్టుసీస్ - బోర్డిటెల్లా పర్టునిస్ 

* స్కార్లెట్ జ్వరం - స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ 

* క్షయ - మైక్రోబాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ 

* సిట్టకోసిస్ - క్లమీడియా సిట్టసి 

* ఆహార పదార్థాల విషపూరితం - స్టాఫైలోకోకన్ ఆరీయస్ 

* టైఫాయిడ్ జ్వరం - సాల్మ్ నెల్లా టైఫి, సాల్మ్ నెల్లా పారాటైఫి 

* కలరా - విబ్రియో కలరే 

* లైమ్ వ్యాధి - బోరియోల్లా బర్గ్ డోఫెరీ 

* ప్లేగు - యోర్సీనియో పెస్టిస్ 

* ఆంధ్రాక్స్ - బాసిల్లస్ ఆంధ్రాక్సిక్ 

* క్యాట్ చ్ వ్యాధి - బార్టనెల్లా హిన్ స్కేలి 

* గ్యాస్ గాంగ్రీన్ (లేదా) మయోనె క్రాసిస్ - క్లాస్టేడియం పి ఫిన్లైన్స్, కాస్ట్రీడియం నోవి, క్లాస్ట్రీడియం పిడమ్ 

* కాంక్రాయిడ్ (లేదా) లైంగిక అల్సర్‌ వ్యాధి - హిమోఫిలస్ ద్యుక్రెయి 

* గనేరియా - నిస్సేరియా గనేరియా 

* కుష్టు - మైక్రోబాక్టీరియం లెప్రె 

* పెప్టిక్ అల్సర్ (జీర్ణనాళ అల్సర్) హీలియోబాక్టర్ పైలోరి 

* టాక్సిక్ షాక్ సిండ్రమ్ - స్టఫైలోకోకల్ స్కాలైడ్ 

* సిఫిలిస్ - ట్రిపినిమా పాలిడమ్ 

* టెటనస్ - క్లాస్ట్రేడియం టెటాని 

* టాలరీమియా - ఫ్రాన్సి సెల్లా టాలరెన్సిసిస్ 

* కలరా - విబ్రియోకలరా 

* బోటులిజమ్ - క్లాస్టేడియంబో టుల్లేనమ్ 

* గ్యాస్ట్రో ఎంటరైటిస్ - కంపైలో బాక్టర్ బెజుని 

* సాల్మనెల్లోసిస్ - స్మాలోనెల్లా 

* ప్రైజియెల్లోసిస్ - షైజిల్లా 

* టైఫాయిడ్ - సాల్మ్ నెల్లా టైఫి.