ప్రాజెక్టు పేరు - నెలకొల్పిన నది - రాష్ట్రాలు 

నాగార్జున సాగర్ - కృష్ణ - తెలంగాణ 

శ్రీశైలం ప్రాజెక్టు - కృష్ణ - ఆంధ్రప్రదేశ్ 

జూరాల ఇందిరాప్రియదర్శిని - కృష్ణ - తెలంగాణ 

శ్రీరాం సాగర్ - గోదావరి - తెలంగాణ 

నిజాం సాగర్ - గోదావరి - తెలంగాణ  

సర్ ఆర్థన్ కాటన్ - గోదావరి - ఆంధ్రప్రదేశ్ 

భాక్రానంగల్ - సట్లెజ్ - పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ 

బియాన్ ప్రాజెక్టు - బియాన్ - పంజాబ్-హర్యానా, రాజస్థాన్ 

దామోదర్ నదీలోయ - దామోదర్ - జార్ఖండ్, పశ్చిమబెంగాల్

హీరాకుడ్ ప్రాజెక్టు - మహానది - ఒరిస్సా, 

చత్తీస్ గఢ్ రిహాండ్ ప్రాజెక్టు - రిహాండ్ - ఉత్తర ప్రదేశ్, బీహార్ 

తుంగభద్ర ప్రాజెక్టు - తుంగభద్ర - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 

చంబల్ నదీలోయ - చంబల్ - మధ్యప్రదేశ్, 

రాజస్థాన్ కోసి ప్రాజెక్టు - కోసి - బీహార్, నేపాల్ 

నర్మదాలోయ ప్రాజెక్టు - నర్మద - మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ 

గండక్ ప్రాజెక్టు - గండక్ - బీహార్, ఉత్తరప్రదేశ్,నేపాల్ 

రాంగంగా ప్రాజెక్టు - రాంగంగా - ఉత్తరప్రదేశ్ 

మయూరాక్షి ప్రాజెక్టు - మయూరాక్షి - పశ్చిమబెంగాల్ 

ఇందిరాగాంధి కెనాల్ - బియాస్ - రాజస్థాన్ 

తెహ్రీ డ్యాం ప్రాజెక్టు - భాగీరధి - ఉత్తరాఖండ్, 

ఉత్తరప్రదేశ్ మహీ ప్రాజెక్టు - మహానది - గుజరాత్ 

మెట్టూర్ ప్రాజెక్టు - కావేరీనది - తమిళనాడు 

కుండా ప్రాజెక్టు - కుందా - తమిళనాడు 

ఇడుక్కి ప్రాజెక్టు - పెరియార్ నది - కేరళ 

శబరగిరి ప్రాజెక్టు - పంపానది - కేరళ 

ఘటప్రభ - ఘటప్రభ - కర్ణాటక 

మాలప్రభ ప్రాజెక్టు - మాలప్రభ - కర్ణాటక 

శరావతి ప్రాజెక్టు - శరావతి - కర్ణాటక 

భద్ర ప్రాజెక్టు - భద్రానది - కర్ణాటక 

అల్మాట్టి - కృష్ణ - కర్ణాటక 

నారాయణపూర్ - కృష్ణ - కర్ణాటక 

కొయానా ప్రాజెక్టు - కొయానా నది - మహారాష్ట్ర

భీమా ప్రాజెక్టు - భీమానది - మహారాష్ట్ర 

జయక్వాడి ప్రాజెక్టు - గోదావరి - మహారాష్ట్ర 

పూర్ణా ప్రాజెక్టు - పెన గంగా - మహారాష్ట్ర 

ఉకాయ్ ప్రాజెక్టు - తపతి నది - గుజరాత్ 

దంతివాడా - తపతి - గుజరాత్ 

తావా ప్రాజెక్టు - నర్మదా - మధ్యప్రదేశ్ 

మతాతిల్ల - బేట్వా నది - మధ్యప్రదేశ్ 

ఊరి ప్రాజెక్టు - జీలం నది - జమ్ము-కాశ్మీర్ 

సలాల్ - చీనాబ్ - జమ్ము-కాశ్మీర్ 

దళ్ హస్తి - చీనాబ్ - జమ్ము కాశ్మీర్ 

భాగ్లీహార్ - చీనాబ్ - జమ్ము-కాశ్మీర్ 

తీస్తా ప్రాజెక్టు - తీస్తా - సిక్కిం 

పగ్లాడియా ప్రాజెక్టు - పగ్లాడియా - అసోం