కజిరంగా నేషనల్ పార్క్ - జోర్హాత్, అస్సాం 

మానస్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - బార్ పేట్, అస్సాం

గరంపాని వన్యమృగ సంరక్షణ కేంద్రం - దైపు, అస్సాం 

నామ్ దఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం - తిరాఫ్, అరుణాచల్ ప్రదేశ్ 

పక్కుమ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - కామింగ్, అరుణాచల్ ప్రదేశ్ 

చంద్రప్రభ వన్యమృగ సంరక్షణ కేంద్రం - వారణాసి, ఉత్తరప్రదేశ్ 

కార్బెట్ నేషనల్ పార్కు - నైనిటాల్, ఉత్తరప్రదేశ్ 

మలన్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - పౌడిగర్వాల్, ఉత్తరాంచల్ 

లిమిసిపాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - మయూరభంజ్, ఒరిస్సా, 

కొల్లేరు వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఏలూరు, ఆంధ్రప్రదేశ్ 

ముదుమలయై వన్య సంరక్షణ కేంద్రం - నీలగిరి, తమిళనాడు 

వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం - చెంగల్పట్, తమిళనాడు 

బండీపూర్ నేషనల్ పార్క్ - బండీపూర్, కర్ణాటక 

శర్వాతీలోయ వన్య మృగసంరక్షణ కేంద్రం - షిమోగా, కర్ణాటక 

రంగథట్టు పక్షి సంరక్షణ కేంద్రం - మైసూర్, కర్ణాటక 

సోమేశ్వర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - కెనర, కర్ణాటక 

తుంగభద్ర వన్యమృగ సంరక్షణ కేంద్రం - బళ్ళారి, కర్ణాటక 

బినుర్డ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - కోజికోడ్, కేరళ 

పరంబికులమ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - పాలఘాట్, కేరళ

పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఇడుక్కీ, కేరళ 

దంఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఐజ్వాల్, మిజోరాం 

బలారం నేషనల్ పార్క్ - బాన్సకంతా, గుజరాత్ 

గిరీ నేషనల్ పార్క్ - జునాఘర్, గుజరాత్ 

బల్వదార్ నేషనల్ పార్క్ - భావనగర్, గుజరాత్ 

ఇతాంగ్ ఫీ వన్యమృగ సంరక్షణ కేంద్రం - కోహిమా, నాగాలాండ్ 

జల్లపరా వన్యమృగ సంరక్షణ కేంద్రం - జల్పామ్ గురి, పశ్చిమబెంగాల్ 

సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రం - 24 పరగణాలు, పశ్చిమబెంగాల్ 

పాలమౌ సంరక్షణ కేంద్రం - డాల్టన్ గంజ్, జార్ఖండ్

భీమ్ బంద్ వన్యసంరక్షణ కేంద్రం - మూంమ్లెర్, బీహార్ 

గౌతమ బుద్దా వన్యమృగ సంరక్షణ కేంద్రం - గయా, బీహార్

హజారీ బాగ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - హజారీబాగ్, జార్ఖండ్ 

దాల్మా వన్యమృగ సంరక్షణ కేంద్రం - సింగ్భం, జార్ఖండ్ 

పంచమాహి వన్యమృగ సంరక్షణ కేంద్రం - హోసంగాబాద్, మధ్యప్రదేశ్ 

మాధవ్ నేషనల్ పార్క్ - శివపురి, మధ్యప్రదేశ్ 

బోరి వన్యమృగ సంరక్షణ కేంద్రం - హోసంగాబాద్, మధ్యప్రదేశ్ 

కన్హా నేషనల్ పార్కు - బాలఘాట్, మధ్యప్రదేశ్ 

బాంధల్ గర్ నేషనల్ పార్కు - షాదోల్, మధ్యప్రదేశ్ 

ఇంద్రావతి నేషనల్ పార్క్ - బస్తర్, చత్తీస్ ఘడ్ 

పోసిల్ నేషనల్ పార్క్ - మాండ్లా, మధ్యప్రదేశ్ 

పన్నా నేషనల్ పార్క్ - పన్నా, మధ్యప్రదేశ్ 

సంజయ్ నేషనల్ పార్క్ - సింధి (సారుజా), మధ్యప్రదేశ్ 

సాత్పురా నేషనల్ పార్క్ - హోసంగాబాద్, మధ్యప్రదేశ్ 

బాదల్ కోల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - రాయ్ గర్, చత్తీస్ ఘడ్ 

భైరాంగరే వన్యమృగ సంరక్షణ కేంద్రం - బస్తర్, చత్తీస్ ఘడ్ 

ఉదయంతీ వన్యమృగ సంరక్షణ కేంద్రం - రామ్ పూర్, చత్తీస్ ఘడ్

సీత వన్యమృగ సంరక్షణ కేంద్రం - రామ్ పూర్, చత్తీస్ ఘడ్ 

తమోయ్ పింగళ వన్యమృగ సంరక్షణ కేంద్రం - సాయా, మధ్యప్రదేశ్ 

రతపానీ వన్యమృగ సంరక్షణ కేంద్రం - రైసన్, మధ్యప్రదేశ్ 

సాన్ సింగ్ గర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - రాయ్ గర్, చత్తీస్ ఘడ్ 

బోరివల్లి వన్యమృగ సంరక్షణ కేంద్రం - ముంబాయి, మహారాష్ట్ర 

తడోవా వన్యమృగ సంరక్షణ కేంద్రం - చంద్రాపూర్, మహారాష్ట్ర 

తన్య వన్యమృగ సంరక్షణ కేంద్రం - థానే, మహారాష్ట్ర

పెంచ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - నాగపూర్, మహారాష్ట్ర 

నవగాన్ నేషనల్ పార్క్ - బాంధ్రా, మహారాష్ట్ర 

రణతంబోర్ నేషనల్ పార్క్ - సవాయ్ మాదవపూర్, రాజస్థాన్ 

శిరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం - అల్వర్, రాజస్థాన్ 

కేష్ఠదేవ్ ఘనా పక్షి సంరక్షణ కేంద్రం - భరత్ పూర్, రాజస్థాన్ 

శిక్రిదేవి వన్యమృగ సంరక్షణ కేంద్రం - మండి,

హిమాచల్ ప్రదేశ్ రోజ్ ఐలాండ్ నేషనల్ పార్క్ - రోజ్ ఐలాండ్, 

అండమాన్ మెరైన్ నేషనల్ పార్క్ - అండమాన్