పద్మ విభూషణ్‌ గ్రహీతలు 

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం/దేశం/యూటీ

1

జనరల్‌ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం)

సివిల్‌ సర్వీసులు

ఉత్తరాఖండ్‌

2

రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం)

విద్య మరియు సాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌

3

కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)

ప్రజా వ్యవహారాలు

ఉత్తర ప్రదేశ్‌

4

ప్రభా ఆత్రే

కళలు

మహారాష్ట్ర

పద్మ భూషణ్‌ గ్రహీతలు

సంఖ్య

పేరు

రాష్ట్రం/దేశం/యూటీ

రంగం

1

గులాం నబీ ఆజాద్‌

ప్రజా వ్యవహారాలు

జమ్మూకశ్మీర్‌ 

2

విక్టర్‌ బెనర్జీ

కళలు

పశ్చిమ బెంగాల్‌

3

గుర్మీత్‌ బవ (మరణానంతరం)

కళలు

పంజాబ్‌

4

బుద్ధదేవ్‌ భట్టాచర్య

ప్రజా వ్యవహారాలు

పశ్చిమ బెంగాల్‌

5

నటరాజన్‌ చంద్రశేఖరన్‌

వాణిజ్యంపరిశ్రమలు 

మహారాష్ట్ర

6

కృష్ణ ఎల్లసుచిత్ర ఎల్ల దంపతులు

వాణిజ్యంపరిశ్రమలు

తెలంగాణ

7

మధుర్‌ జాఫ్రి

ఇతరములుపాకశాస్త్రం

అమెరికా

8

దేవేంద్ర ఝఝారియా

క్రీడలు

రాజస్థాన్‌

9

రషీద్‌ ఖాన్‌

కళలు

ఉత్తర ప్రదేశ్‌

10

రాజీవ్‌ మెహ్రిషి

సివిల్‌ సర్వీసులు

రాజస్థాన్‌

11

సత్య నాదేళ్ల

వాణిజ్యంపరిశ్రమలు

అమెరికా

12

సుందర్‌ పిచాయ్‌

వాణిజ్యంపరిశ్రమలు

అమెరికా

13

సైరస్‌ పూనావాలా

వాణిజ్యం,  పరిశ్రమలు

మహారాష్ట్ర

14

సంజయ రాజారాం (మరణానంతరం)

సైన్స్ఇంజనీరింగ్‌

మెక్సికో

15

ప్రతిభా రే

విద్యసాహిత్యం

ఒడిశా

16

స్వామి సచ్చిదానంద్‌

విద్యసాహిత్యం

గుజరాత్‌

17

వశిష్ట త్రిపాఠి

విద్యసాహిత్యం

ఉత్తర ప్రదేశ్‌